బీజేపీ నేతలపై సీఎం ఫైర్

71చూసినవారు
బీజేపీ నేతలపై సీఎం ఫైర్
రాష్ట్రానికి రావాల్సిన వాటాను తీసుకురావడం కోసం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కర్ణాటక బీజేపీ నేతలు ఘోరంగా విఫలమయ్యారని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రాష్ట్రాలకు పన్నుల వాటా కింది రూ.1,73,030 కోట్లను కేంద్రం విడుదల చేసిందని, ఇందులో కర్ణాటకకు కేవలం రూ.6,310 కోట్లు మాత్రమే దక్కాయని చెప్పారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయడంలో మోదీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్