చెలరేగిన బెంగళూరు బౌలర్లు.. GT ఆలౌట్
By Somaraju 60చూసినవారుసొంత మైదానంలో బెంగళూరు బౌలర్లు చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను 147 పరుగులకు ఆలౌట్ చేశారు. వైశాఖ్ 2, సిరాజ్ 2, యాశ్ దయాల్ 2, గ్రీన్, కర్ణ్‌శర్మ చెరో వికెట్ తీశారు. ఇక బ్యాటింగ్‌లో సాహా 1, గిల్ 2, సాయి సుదర్శన్ 6 టాపార్డర్ దారుణంగా విఫలమయ్యారు. షారుక్ ఖాన్ 37, తెవాతియా 35, మిల్లర్ 30, రషీద్ ఖాన్ 18 పరుగులతో రాణించారు. బెంగళూరు టార్గెట్ 148.