ఈ సమస్య ఉంటే కిడ్నీలు జాగ్రత్త

562చూసినవారు
ఈ సమస్య ఉంటే కిడ్నీలు జాగ్రత్త
శరీరంలో మూత్ర సంబంధిత సమస్యలు వస్తే మూత్రపిండాలను ప్రభావితం చేసే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రనాళంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్స్ కు సకాలంలో చికిత్స తీసుకోవాలి. లేదంటే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బ తింటాయని వైద్యులు సూచిస్తున్నారు. మూత్రాన్ని ఎక్కువసేపు నిలువ ఉంచుకోకూడదని చెబుతున్నారు. తరుచుగా మూత్ర విసర్జన, పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్