వాలంటీర్ వ్యవస్థపై భగ్గుమన్న ఏపీ అసెంబ్లీ (వీడియో)

61చూసినవారు
వాలంటీర్ వ్యవస్థపై బుధవారం ఏపీ అసెంబ్లీ భగ్గుమంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తున్నారా? లేదా? అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనికి 'రాష్ట్రంలో వాలంటీర్లు పని చేయడం లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు. లేని వ్యవస్థను అసలు ఎలా కొనసాగిస్తాం' అని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సంచలన ప్రకటన వేశారు. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తప్పుదోవ పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్