సుప్రియా సూలెపై వచ్చిన బిట్ కాయిన్ స్కామ్ ఆరోపణలపై ఆమె బ్రదర్, మహారాష్ట్ర DCM అజిత్ పవార్ స్పందించారు. మాజీ IPS అధికారి విడుదల చేసిన క్లిప్ లో ఒకరి వాయిస్ తన చెల్లేలిదేనని, ఆమె వాయిస్‌ను ఈజీగా గుర్తుపడతానని స్పష్టం చేశారు. క్లిప్ లో ఆమె మాట్లాడిన మరొకరితోనూ క్లోజ్ గా పనిచేశానన్నారు. దర్యాప్తు జరిపిస్తే నిజానిజాలు తేలుతాయన్నారు. 'ఆయన అజిత్ పవార్. ఏమైనా చెప్తారు' అని సుప్రియ ఆయనకు కౌంటరిచ్చారు.