ఓటీటీలోకి 'భయ్యాజీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

62చూసినవారు
ఓటీటీలోకి 'భయ్యాజీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భయ్యాజీ. మే 24న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జులై 26 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్