భలే భలే బర్గర్‌ ఇల్లు (Video Viral)

59చూసినవారు
నేటి యువతను జంక్ ఫుడ్ బాగా అట్రాక్ట్ చేస్తోంది. అందుకే బర్గర్ అనగానే ఆహార ప్రియులకు నోరూరిపోతుంది. అయితే, ఇటీవల ఓ ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్ ఏఐను ఉపయోగించి బర్గర్ వర్చువల్ హోంని రూపొందించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదంతా కృత్రిమ మేధ సృష్టించిన మాయే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్