BIG ALERT: తెలంగాణలో భారీ వర్షాలు

77చూసినవారు
BIG ALERT: తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉ.8.30 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, HYD, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్