వాట్సాప్‌లో కొత్త ఫీచర్

72చూసినవారు
వాట్సాప్‌లో కొత్త ఫీచర్
వాట్సాప్‌లో మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది. దీని ద్వారా ఏదైనా విషయం తెలుసుకోవడానికి ఇతర యాప్‌లలోకి వెళ్లకుండా ఈజీగా వాట్సాప్‌లోనే పని పూర్తవుతుంది. దీని సాయంతో వాట్సాప్‌ గ్రూప్‌ చాట్‌లో దగ్గర్లోని రెస్టారెంట్ల వివరాలు, రోడ్డుపై వెళ్తున్నప్పుడు టైంపాస్ కోసం ఎక్కడ ఆగవచ్చో తెలుసుకోవచ్చు. రాజకీయ నాయకుల గురించి కూడా అడగొచ్చు. ఏదైనా విషయాన్ని స్పెసిఫిక్‌గా తెలుసుకోవాలంటే సదరు ప్రశ్నను క్లియర్ కట్‌గా మెటా ఏఐకి వేయాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్