మద్యం తాగి బురదలో దొర్లిన బిగ్‌బాస్ స్టార్ (వీడియో)

304897చూసినవారు
చాలా మంది కంటెస్టంట్లకు బిగ్‌బాస్ షో గుర్తింపు నిచ్చింది. అందులో పాల్గొన్న వారు కనీసం వారం రోజులైనా ఉంటారు. కానీ హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌-2లో 24 గంటల్లోనే ఎలిమినేట్ అయిన వ్యక్తి పునీత్ సూపర్ స్టార్. తరచూ పిచ్చి చేష్టలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో పునీత్ పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా మద్యం తాగుతూ, బురదలో దొర్లిన వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్