రాహుల్‌ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత స్వామి

72చూసినవారు
రాహుల్‌ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత స్వామి
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు తన ప్రాతినిధ్యంపై నిర్ణయం తీసుకునేలా హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యూకే లో బ్యాక్ ఆప్స్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. ఆ కంపెనీ వార్షిక రిటర్న్స్ 2005 మరియు 2006 సంవత్సరంలో ఫైల్ చేశారని.. అందులో రాహుల్ గాంధీని బ్రిటీష్ జాతీయుడిగా ప్రస్తావించారని లేఖలో సుబ్రమణ్యన్ స్వామి ప్రస్తావించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్