ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు బోర్డు వార్నింగ్

41030చూసినవారు
ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు బోర్డు వార్నింగ్
తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. పీఆర్వోలను పెట్టుకుని కొన్ని కాలేజీలు అడ్మిషన్లు చేయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇంకా జూనియర్ కాలేజీలకు 2024-25 విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని చెప్పింది. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్