సముద్రంలో మునిగిపోయిన బోటు.. షాకింగ్ వీడియో

563చూసినవారు
ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌లో శనివారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. మావినకుర్వే ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లోని అరేబియా సముద్రంలో బోటు భారీ వర్షానికి మునిగిపోయింది. అదే సమయంలో మరో బోటులో కొందరు అక్కడికి చేరుకుని, ఆ మత్స్యకారులను కాపాడారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. బోటు మునిగిపోవడంతో యజమానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :