చరిత్రలోనే ‘2024’ అత్యంత వేడి సంవత్సరం

80చూసినవారు
చరిత్రలోనే ‘2024’ అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి ప్రతినెలా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు జరుగుతున్న ఓటింగ్, అభ్యర్థుల ప్రచారంపై వాతావరణ మార్పుల ప్రభావం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్