పవర్ ఫుల్ 'ఉధిరన్'గా బాబీ డియోల్

51చూసినవారు
పవర్ ఫుల్ 'ఉధిరన్'గా బాబీ డియోల్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వం వహిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'కంగువ'. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మాట్‌లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ నటిస్తున్నాడు. కాగా నేడు బాబీ పుట్టిన రోజు. కావున సినిమాలోని బాబీ ఫ‌స్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో బాబీ పవర్ ఫుల్ ఉధిరన్ గా క‌నిపించ‌బోతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్