ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వృద్ధులు

84చూసినవారు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వృద్ధులు
ప్రపంచవ్యాప్తంగా 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు 703 మిలియన్ల మందికి పైగా (73 కోట్ల మంది) ఉన్నారు. తూర్పు, ఆగ్నేయాసియా ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో వృద్ధులు 261 మిలియన్లు.. యూరప్, ఉత్తర అమెరికా 200 మిలియన్లకు పైగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వచ్చే మూడు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. 2050 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారు ఉంటారని పరిశీలనలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్