వృద్ధుల దినోత్సవం రోజున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అవేంటంటే..
👉వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవాల ఆవశ్యకతపై.. కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు.. వారికి ప్రయాణాల్లో రాయితీలే, ఫించన్లు, ఉచిత వైద్యంపై ఇలా వీటన్నింటిని వృద్ధుల దినోత్సవం రోజున జరిగే ప్రత్యేక సమావేశాలలో చర్చిస్తారు.
👉ఇంకా వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించిన వృద్ధులకు సత్కారాలు, సన్మానాలు చేస్తారు.