హైదరాబాద్‌లో గోనె సంచిలో డెడ్ బాడీ బయటపడడం కలకలం రేపింది. హైదరాబాద్-మైలార్ దేవ్ పల్లిలో ఓ డెడ్ బాడీని గోనె సంచిలో పెట్టి డ్రైనేజీ కాలువలో పారేశారు. మంగళవారం ఉదయం డెడ్ బాడీని గుర్తించిన జీహెచ్‌ఎంసీ కార్మికులు
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.