తిరుపతిలో ఘోర అపచారం (వీడియో)

64చూసినవారు
AP: తిరుపతిలో ఘోర అపచారం జరిగింది. అన్నమయ్య విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి శాంతా క్లాజ్ టోపీని పెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన తిరుపతి పట్టణంలోని ప్రధాన కూడలిలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం స్వామివారి విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టి ఉండటం గమనించిన బజరంగ్ దళ్ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్