ఓటింగ్ పై బ్రహ్మానందం సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)

32266చూసినవారు
హైదరాబాద్ లోని ఎఫ్ఎన్సీసీలో హాస్య నటుడు బ్రహ్మానందం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జోకులు వేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మానందం నవ్వుతూ, నవ్విస్తూ సమాధానం చెప్పారు. హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంపై బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ తక్కువ అయితే నేనేం చేయను మనం పిలుపునిస్తే వచ్చే బ్యాచ్ కాదు. రావాలనుకుంటే వస్తారు అంటూ జవాబు ఇచ్చారు. ఓటు హక్కును అందరూ బాధ్యతగా భావించి వినియోగించుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్