షాంపూలు, సబ్బుల వల్ల బ్రెయన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం

66చూసినవారు
షాంపూలు, సబ్బుల వల్ల బ్రెయన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం
పురుగుమందులు, ద్రావకాలు, ఇతర పారిశ్రామిక కెమికల్స్​కు ఎక్స్​పోజ్ అవ్వడం వల్ల బ్రెయన్ ట్యూమర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కెమికల్ ఫ్యాక్టరీ సమీప ప్రాంతంలో ఉన్నవారికి, కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మనం వాడే షాంపూలు, సబ్బులు, పౌడర్‌లు వంటి ఉత్పత్తులు మెదడు కణితులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కలిగిస్తాయి.

సంబంధిత పోస్ట్