మోదీ ప్రమాణస్వీకారానికి లోకో పైలెట్‌కు ఆహ్వానం

82చూసినవారు
మోదీ ప్రమాణస్వీకారానికి లోకో పైలెట్‌కు ఆహ్వానం
మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఐశ్వర్య మీనన్‌‌కు ఆహ్వానం లభించింది. అసలు ఈమె ఎవరా అని తీవ్ర చర్చ జరుగుతోంది. మీనన్ దక్షిణ రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్. వందే భారత్, జన శతాబ్ధి వంటి వివిధ రైళ్లలో పైలట్‌గా లక్షలకుపైగా ఫుట్‌ప్లేట్ గంటలను పూర్తి చేశారు. రైల్వే సిగ్నలింగ్ పై సమగ్ర పరిజ్ఞానంతో నాణ్యమైన సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్