BREAKING: టాస్ గెలిచిన గుజరాత్‌

58చూసినవారు
BREAKING: టాస్ గెలిచిన గుజరాత్‌
WPL 2024 లీగ్‌ దశలో ఇదే ఆఖరి మ్యాచ్‌. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ఈ క్రమంలో ఢిల్లీ పై టాస్‌ నెగ్గిన గుజరాత్‌ బ్యాటింగ్ ఎంచుకుంది.
జట్ల వివరాలు:
గుజరాత్ : లారా, బెత్ మూనీ(w/c), హేమలత, లిచ్‌ఫీల్డ్, ఆష్లీ , భారతి ఫుల్మాలి, క్యాథరిన్, తనూజా, ఎండి షకీల్, మేఘనా, మన్నత్ కశ్యప్

ఢిల్లీ : మెగ్ లానింగ్(సి), షఫాలీ వర్మ, జెమిమా, అలిస్ క్యాప్సే, మారిజానే, జెస్ జోనాస్సెన్, రాధా, అరుంధతి రెడ్డి, తానియా(w), శిఖా పాండే, మిన్ను మణి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్