ఆలీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ

7576చూసినవారు
ఆలీ ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
అలీ అన్న దయచేసి ఎన్నికల్లో పోటీ చేయద్దు అని నటుడు శివాజీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ’’ఏదైనా పార్టీలో సీటు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. గెలిచిన తర్వాత ఆ మొత్తాన్ని ప్రజల నుంచి పొందాలని చూస్తుంటారు. రాజకీయాల్లో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. పెట్టిన డబ్బులు తిరిగి లాక్కొనే సత్తా నీకుండాలి. అది నీవల్ల కాదు. నువ్వు ఉన్న పార్టీ కోసం పనిచేయ్‌. ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకు‘‘ అని శివాజీ రిక్వెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్