BREAKING: ఇస్రో SSLV-D3 లాంఛ్

82చూసినవారు
BREAKING: ఇస్రో SSLV-D3 లాంఛ్
అర్ధరాత్రి SSLV-D3 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి SSLV-D3 రాకెట్ ఇవాళ ఉదయం 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. 16.56 నిమిషాల్లో ఈవోఎస్-08 (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్)ను సైంటిస్టులు కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత పోస్ట్