ధనిక రాష్ట్రాన్ని BRS ఏడు లక్షల కోట్ల అప్పలపాలు చేసింది: భట్టి

71చూసినవారు
ధనిక రాష్ట్రాన్ని BRS ఏడు లక్షల కోట్ల అప్పలపాలు చేసింది: భట్టి
ధనిక రాష్ట్రాన్ని BRSకు అప్పజెప్పితే రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పలపాలు చేశారని DyCM భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో సంపాదన సృష్టించి ప్రజల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. BRS పదేళ్ల కాలంలో కాస్మెటిక్ చార్జీలు, డైట్ చార్జీలు పెంచలేదన్నారు. 40% కాస్మోటిక్, డైట్ చార్జెస్ పెంచి ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల తమ చిత్తశుద్ధిని స్పష్టం చేశామని చెప్పారు. విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనకాడబోదన్నారు.

సంబంధిత పోస్ట్