BRS సముద్రమంత పార్టీ: KCR

59చూసినవారు
BRS సముద్రమంత పార్టీ: KCR
అద్భుతమైన తెలంగాణ వంద రోజుల్లోనే ఇలా అవుతుందని అనుకోలేదని కేసీఆర్ అన్నారు. ’’ఇప్పటికి కూడా సాగర్‌లో 14. 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. కేంద్రమంత్రులు తియ్యగా మాట్లాడితే కేఆర్‌ఎంబీకి అంతా అప్పగించేశారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు చేద్దామంటే మస్తుగా చేద్దాం. అధికారం వస్తుంటది, పోతుంటది. BRS సముద్రమంత పార్టీ. ఒక్కరినో ఇద్దరినో మీ వైపు గుంజుకుని ఆహా ఓహో అని ఆనందపడొద్దు’’ అని కేసీఆర్‌ అన్నారు.

సంబంధిత పోస్ట్