సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్

64చూసినవారు
సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్
ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద భద్రతను మరింత పెంచారు. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఇంటి బాల్కనీ ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోలలో బాల్కనీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో నింపేసినట్టు కనిపిస్తోంది. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడంతో ఆయనకు భద్రతను పెంచినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్