స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి (వీడియో)

56చూసినవారు
మద్యం మత్తులో ఉన్న యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఓ స్విగ్గీ డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు యువకులు ఓ స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అడ్డగించి అతడిపై దాడి చేసి బిర్యానీ, నగదు లాక్కెళ్లారు. అంతేకాక, బ్రిడ్జ్‌పై నుంచి అతడి బైక్‌ను తోసేశారు. కాగా, దాడికి పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్