‘ఐసీసీ టెస్ట్ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో బుమ్రా

66చూసినవారు
‘ఐసీసీ టెస్ట్ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో బుమ్రా
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా స్టార్‌ పేసర్‌ బుమ్రా మరో అరుదైన గౌరవం ముందు నిలిచాడు. ‘ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు బుమ్రా నామినేట్‌ అయ్యాడు. అతడితో పాటు ఈ అవార్డు కోసం ఇంగ్లండ్‌ నుంచి జోరూట్‌, హారీ బ్రూక్‌, శ్రీలంక ఆటగాడు మెండీస్‌ పోటీ పడుతున్నారు. ఈ ఏడాది మొత్తం 13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాదిలో ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టింది బుమ్రానే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్