బన్నీ నెక్ట్స్ ప్రాజెక్టు.. కీలక అప్‌డేట్

59చూసినవారు
బన్నీ నెక్ట్స్ ప్రాజెక్టు.. కీలక అప్‌డేట్
పుష్ప-2 సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా ఇంకా ఈ సినిమా హవా నడుస్తోంది. జవనరి 17 నుంచి 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేయడంతో ఐకాన్ స్టార్ అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే బన్నీ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా ప్రకటించగా ఇప్పుడు స్పెషల్ అనౌన్స్మెంట్‌కి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్