కుక్క పిల్ల అంటే ఎంత ప్రేమో.. వీడియో వైరల్

68చూసినవారు
అమెరికా కార్చిచ్చు ప్రమాదంలో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. లాస్ ఏంజెల్స్‌లో నివాసముండే కేసీ కెల్విన్ అనే వ్యక్తి ఓరియో అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు. అయితే అతని ఇంటికి ఇటీవల మంటలు అంటుకోగా మొత్తం కాలిపోయింది. ఓరియో కూడా కాలిపోయిందేమోనని దాని కోసం వెతకగా పొరుగువారి చెత్త కుప్పలో అది కనిపించింది. దీంతో ఒక్కసారిగా దానిని ఎత్తుకొని అతను కన్నీటి పర్యంతమయ్యాడు.

సంబంధిత పోస్ట్