లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి (వీడియో)

26266చూసినవారు
జమ్మూ & కాశ్మీర్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. రియాసి ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్