బేకరీలోకి దూసుకొచ్చిన బస్సు(వీడియో)

72చూసినవారు
తమిళనాడులోని దిండిగల్ బస్ స్టేషన్ ఆవరణలో సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ బేకరీలో కస్టమర్లకు ఆహారం అందిస్తుండగా, ఓ బస్సు అతి వేగంతో బేకరీలోకి దూసుకొచ్చింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బేకరీలోకి దూసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో బేకరీ కస్టమరు తప్పించుకోగా, ఓనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్