CA ఫలితాలు విడుదల

65చూసినవారు
CA ఫలితాలు విడుదల
ఛార్టెర్డ్ అకౌంటెన్సీ(CA) ఫౌండేషన్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 20, 22, 24, 26 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా, జులై 11న సీఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఫలితాల కోసం వెబ్ సైట్ https://icai.nic.in/caresult/.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్