C.A: ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి వీధిదీపాల లైన్

69చూసినవారు
C.A: ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి వీధిదీపాల లైన్
అయోధ్యలో ఏర్పాటుచేసిన ‘సౌర వీధి’ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సాధించింది. స్థానిక గుప్తార్‌ ఘాట్‌ నుంచి నిర్మల్‌కుండ్‌ మధ్య ఉన్న 10.2 కిలోమీటర్ల దూరానికి 470 సౌరదీపాలను అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి వీధిదీపాల లైనుగా ‘గిన్నిస్‌’ గుర్తించింది.

సంబంధిత పోస్ట్