చంద్రబాబు సంతకాలకు కేబినెట్ ఆమోదం

50చూసినవారు
చంద్రబాబు సంతకాలకు కేబినెట్ ఆమోదం
సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు హామీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్), విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు NTR వర్సిటీగా మార్పునకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్