అత్యధిక లాభాలు ఇస్తున్న స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్ ఫండ్స్

61చూసినవారు
అత్యధిక లాభాలు ఇస్తున్న స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్ ఫండ్స్
స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్‌ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ టాప్‌లో ఉంది. దీని 3 ఏళ్ల డైరెక్ట్ రిటర్న్స్ చూస్తే 37.81% ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా 32.18%, నిప్పన్ ఇండియా 30.47%, ఎడెల్వీస్స్ 29.45%, కెనరా రెబెకో 28.66% రాబడి ఇచ్చాయి.

సంబంధిత పోస్ట్