విమానంలో కొబ్బరి ప్రసాదం తీసుకెళ్లవచ్చా?

58చూసినవారు
విమానంలో కొబ్బరి ప్రసాదం తీసుకెళ్లవచ్చా?
విమానం క్యాబిన్ బ్యాగేజీలో ఎండిన కొబ్బరి, కొబ్బరి ముక్కలను సిబ్బంది అనుమతించరు. వాటికి మండే స్వభావమే ఇందుకు కారణం. అలాగే, క్యాబిన్ బ్యాగేజీలో కొబ్బరి ప్రసాదం అనుమతించబడదు. అయితే, లగేజీలో చెక్‌లో తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. క్యాబిన్ బ్యాగేజీ అంటే విమానంలో ప్రయాణీకులతో తీసుకువెళతారు. చెక్ ఇన్ లగేజీని సిబ్బందికి అప్పగించి, బెల్ట్ వద్ద తీసుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్