కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడి ఒకరి మృతి (వీడియో)

57చూసినవారు
మహారాష్ట్ర‌లోని నవీ ముంభైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరి పైకి  ఓ కారు దూసుకొచ్చింది. దీంతో ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. గాయపడిన ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. సీసీ టీవీ ఆధారంగా ఆ వాహనాన్ని గుర్తించినా పోలీసులు కేసు నమోదు చేసి సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్