గుజరాత్‌లో వరుసగా ఐదు వాహనాలను ఢీకొట్టి పరారైన కారు డ్రైవర్ (వీడియో)

82చూసినవారు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ జిల్లా శివరంజ్ నగర్‌లో అతివేగం కారణంగా ఓ కారు డ్రైవర్ అదుపుతప్పి.. వరుసగా ఐదు వాహనాలను ఢీకొట్టాడు. అనంతరం ఓ కాంప్లెక్‌‌లోకి దూసుకుపోయి, కారును అక్కడే వదిలి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్