యూట్యూబర్ ప్రాణం తీసిన కార్ రేసింగ్‌

62చూసినవారు
యూట్యూబర్ ప్రాణం తీసిన కార్ రేసింగ్‌
యూట్యూబర్ ఆండ్రీ బీడిల్ (25) కారు ప్రమాదంలో మృతి చెందాడు. న్యూయార్క్‌లో బుధవారం జరిగిన స్ట్రీట్ రేసింగ్‌లో అతని ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఒక మెటల్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.  ప్రమాదంలో కారు సైతం నుజ్జునుజ్జయ్యింది. ఆండ్రీ స్ట్రీట్ రేసింగ్‌ వీడియోల ద్వారా ఫేమ్ అయ్యాడు. అతనికి 59,500 మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాలో 250,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్