వణికిస్తున్న డయేరియా కేసులు

74చూసినవారు
వణికిస్తున్న డయేరియా కేసులు
ఒడిశాలోని రూర్కెలా నగరంలో డయేరియా కేసులు వణికిస్తున్నాయి. అతిసార వ్యాధితో బాధపడుతూ మూడు రోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజు కొత్తగా 25-30 మంది డయేరియా బాధితులు ఆసుపత్రికి వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. చేంద్, తార్కెరా, పాన్‌పోష్, నల్లా రోడ్, ప్లాంట్ సైట్, లేబర్ టెనిమెంట్, బిర్జాపల్లిలోని మురికివాడల్లో డయేరియా వ్యాపిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్