కౌమారంలో జాగ్రత్తలు తప్పనిసరి

53చూసినవారు
కౌమారంలో జాగ్రత్తలు తప్పనిసరి
చిన్నతనం నుంచి కౌమారంలోకి వచ్చే సమయంలో పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. వారు పెద్ద వారయ్యారని.. వారిపై బాధ్యతలు మోపడం సరికాదు. దీని వల్ల వారిలో ఒత్తిడి పెరిగి చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. వారిలోని చెడును సున్నితంగా, ప్రేమతో చెప్పాలి కానీ.. దండించి చెప్పడం వల్ల వారిలో మొండితనం పెరిగే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్