CCTV: బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసిన మహిళ.. దోచుకెళ్లిన దొంగలు

83చూసినవారు
బీహార్ లోని సమస్తిపూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంతలో ఓ ఇద్దరు దుండగలు బైకుపై వచ్చి డబ్బు ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు. మహిళ వారిని పట్టుకోవడానికి యత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన మొత్తం అక్కడి ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్