పైడితల్లికి మొక్కులు చెల్లించిన హోంమంత్రి అనిత

78చూసినవారు
పైడితల్లికి మొక్కులు చెల్లించిన హోంమంత్రి అనిత
AP: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఘటాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న కంట్రోల్‌ రూమ్‌ను మంత్రి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్