భారీ వర్ష సూచన.. ఫ్లైఓవర్లపై వాహనాల పార్కింగ్ (వీడియో)

84చూసినవారు
తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వాహనదారులు అప్రమత్తమయ్యారు. చెన్నైలోని వేలచేరి పరిసరాల్లో ఉన్న వారు తమ కార్లను ఫైఓవర్లపై పార్క్ చేశారు. దాంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలపై చలాన్లు విధించారు. అయితే ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అందుకే వాహనదారులు తమ వాహనాలను కాపాడుకునేందుకు ఫ్లైఓవర్లపై పార్క్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్