యువతులు, మహిళల కోసం కేంద్రం 'సఖి నివాస్' స్కీం

2210చూసినవారు
యువతులు, మహిళల కోసం కేంద్రం 'సఖి నివాస్' స్కీం
యువతులు, మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యువతులు, మహిళలు చదువుకుని ఉద్యోగాలు చేసుకునేందుకు 'సఖి నివాస్' అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 'మిషన్ శక్తి'లో భాగంగా వారి కోసం త్వరలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మించనున్నారు. ఈ హాస్టళ్లలో పిల్లలకు ఉచిత వసతి, ఆహార సదుపాయాలు, భద్రత మరియు డే-కేర్ అందించబడతాయి. ఫీజు నామమాత్రంగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్