ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఈ వస్తువుల ధరలు తగ్గనున్నాయి!
*బంగారం, వెండి పై కస్టమ్స్ సుంకాన్ని 6శాతానికి తగ్గించారు.
*ప్లాటినమ్‌పైనా 6.5% కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు.
*రొయ్యలు, చేపల మేతపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 5%కి తగ్గించారు.
* సౌర విద్యుత్ సంబంధిత భాగాలపై సుంకాన్ని పొడిగించకూడదని కేంద్రం ప్రతిపాదించింది.
*మెడికల్‌కి సంబంధించిన చిన్న మెషీన్‌లపై 15%-5% BCD తగ్గింది.