విమానంలో చాయ్‌వాలా.. వీడియో వైరల్

67చూసినవారు
విమానంలో ట్రావెల్ చేసేటప్పుడు పాసింజర్లు బయటినుంచి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకెళ్లడానికి ఫ్లైట్ సిబ్బంది అనుమతించారు. అయితే తాజాగా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి రూల్స్ బ్రేక్ చేసి టీ సర్వ్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇండిగో విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఓ వ్యక్తి చాయ్‌వాలాగా మారాడు. తోటి ప్రయాణికులకు టీ సర్వ్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో చూసిన కొందరు ఇండిగో సిబ్బందిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్